పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం

గజపతినగరం మండలంలోని మరుపల్లి పంచాయతీ శివారు తమ్మరాయుడుపేట గ్రామంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పత్తి పంటను గాజుల రేఖ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తేజేశ్వరరావు, స్వాతి, గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ గాలి శ్రీనివాస్ , మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ లు శనివారం పరిశీలించారు. రైతుల వెంటనే సిఓసి పిచికారి చేయడం వలన వేరు కాయ మొక్క కుళ్లి పోకుండా కాపాడుతుందని తెలిపారు. గ్రామ వ్యవసాయ సహాయకులు పుణ్యవతి, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕