అనంతగిరి: 14 సంవత్సరాలకే గిరిజన బాలిక ప్రసవం

భీమవరం పీహెచ్ సీ పరిధిలోని అనంతగిరి మండలం కొండ కారం గిరిజన గ్రామాం నుంచి శనివారం అర్ధరాత్రి (ఆదివారం) 14 సవంత్సరాల గిరిజన మహిళ గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ప్రసవ నొప్పులతో, రక్తహీనత,
ఉమ్మనీరు పోయి, ముర్రే మింగి, బిడ్డ గుండె చప్పుడు తక్కువగా ఉన్న రోగికి గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ కుమారి సూచనలతో ప్రసవం చేశారు. అతి తక్కువ వయస్సులో పెళ్లిల్లు చేయడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయని డాక్టర్ సతీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్