దత్తిరాజేరు: రైల్వే గేట్ కీపర్ ని కొట్టిన ఆటో డ్రైవర్

దత్తిరాజేరు మండలం పెదమానాపురం రైల్వే గేట్ కీపర్ రామారావును ఓ ఆటో డ్రైవర్ కొట్టిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. విజయనగరం నుండి రామభద్రపురం ఓ ఆటో డ్రైవర్ వెళ్తున్నాడు. అదే సమయంలో పెదమానాపురం వద్ద రైల్వే గేట్ కీపర్ తన విధి నిర్వహణలో భాగంగా రైల్వే గేటు వేశాడు. ఆటో వెళ్ళాక గేటు వేయాలని గేట్ కీపర్ తో ఆటో డ్రైవర్ వాగ్వాదం చేస్తూ దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్