జిల్లాలోని పలు మండలాలను జిల్లా కలెక్టర్ ఎం. రామ సుందర్ రెడ్డి విస్తృత పర్యటన చేశారు. గజపతినగరం బొండపల్లి తహసిల్దార్ కార్యాలయాలను సందర్శించి తుఫాన్ సన్నద్ధతపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్ తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించారు.