వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే

దత్తిరాజేరు మండలం కేంద్రంలో వైసీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. వైసీపీ పార్టీని స్థానిక ఎన్నికలలో గెలిపించే దిశగా అందరూ సాయి శక్తుల ప్రయత్నం చేసి గెలిపించాలని అప్పల నరసయ్య నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕