గజపతినగరం మండల వ్యవసాయ అధికారిగా పి.కిరణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కిరణ్ కుమార్ జామి మండల వ్యవసాయ అధికారిగా పనిచేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇంతవరకు పనిచేసిన సిహెచ్ ధనలక్ష్మి విజయనగరంలోని జెడి కార్యాలయానికి బదిలీపై వెళ్లారు.