గజపతినగరం: రాజ్యాంగ విలువలు పాటించే వ్యక్తికి రాజ్యాంగబద్ధ పదవి

రాజ్యాంగ విలువలు పాటించే మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు రాజ్యాంగబద్ధ పదవి వరించిందని గజపతినగరం మార్కెట్ కమిటీ అధ్యక్షులు పి. వీ. వీ గోపాలరాజు అన్నారు. మంగళవారం గోవా గవర్నర్ గా నియమించబడిన అశోక్ గజపతిరాజును గోపాలరాజు అభినందించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబులకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్