జయతి ఎంపీపీ ఎస్ఎంసి చైర్మన్ గా దేవర రాధ, వైస్ చైర్మన్ గా నారాయణ రావు

మెంటాడ మండలం జయతి ఎంపీపీ స్కూల్ ఎస్ఎంసి ఎన్నిక మంగళవారం నిర్వహించారు. 1-5 తరగతుల ఎస్ఎంసి నెంబర్లు 12 మంది ఎన్నుకోవడం జరిగిందని అందులో చైర్మన్ బెవర రాధ , వైస్ చైర్మన్ సువ్వాడ నారాయణరావు కు మద్దతు పలికారని స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె. గౌరీ తెలిపారు. ఈ ఎస్ఎంసి ఎలక్షన్ గెలవడంతో గ్రామస్తులు, నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕