పురిటిపెంటలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామ సచివాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి సురేష్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి జగదీష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕