మౌలిక వసతులు లేవు

జగనన్న కాలనీలో నేటికీ మౌలిక వసతులు కల్పించలేదని కేంద్ర బృందం ఎదుట లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గజపతినగరం మండలంలోని పురిటిపెంట పంచాయతీ రైల్వే స్టేషన్ వెనుకనగల జగనన్న కాలనీలో కేంద్ర బృందం ప్రతినిధులు వై ఆర్ సింగ్, వాద్వాలు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూదేవిపేట గ్రామంలో జలజీవన్ మిషన్ పనులు పరిశీలించారు. ఆర్డీవో సూర్యకళ, ఎస్. ఈ ఉమాశంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్