పరిసరాల పరిశుభ్రతకు ప్రజల సహకారం తప్పనిసరి: డిప్యూటీ ఎంపీడీవో

గజపతినగరం డిప్యూటీ ఎంపీడీవో వెంకటరమణ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతకు ప్రజల సహకారం అత్యవసరమని తెలిపారు. గజపతినగరం గ్రామపంచాయతీలో బుధవారం కార్యనిర్వణాధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ పదం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తడి, పొడి చెత్తలను వేరువేరుగా అందించాలని, పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు పలు ప్రాంతాలను శుభ్రం చేశారు.

సంబంధిత పోస్ట్