ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, గజపతినగరం మార్కెట్ కమిటీ చైర్మన్ పి.వి. వి.గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్