తాటిపూడి రిజర్వాయర్ నుండి కాలువల్లోకి నీరు విడుదల

గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ నుండి రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనితలు ఖరీఫ్ అవసరాల కోసం కాలువల్లోకి నీటిని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్