జిల్లాలో 3,200 మంది సచివాలయ ఉద్యోగులతో పింఛన్ పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లాలో 3, 200 మంది సచివాలయ ఉద్యోగులతో పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు డీఆర్డిఏ పీడీ వై. సత్యంనాయుడు ఆదివారం తెలిపారు. జిల్లాలో 1, 44, 518 మంది అర్హులను గుర్తించామన్నారు. అవసరమైతే ఇతర శాఖల సిబ్బందిని పంపిణీ చేసినందుకు వినియోగిస్తామని వెల్లడించారు. తొలిరోజే పింఛన్ పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్