నాగావళి వరద పరిస్థితులపై జీసీసీ డీఆర్ డిపోల పరిశీలన

ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో నాగావళి నది వరద పరిస్థితులను అధికారులు గురువారం పరిశీలించారు.  , పార్వతీపురం, కురుపాం ప్రాంతాల్లో నాగావళి నదికి ఆనుకుని ఉన్న కొమరాడ మండలంలోని కునేరు, కొరిశీల జీసీసీ డీఆర్ డిపోలను డీఎం జె. రామారావు ఆదేశాల మేరకు పార్వతీపురం బ్రాంచ్ మేనేజర్ ఎం. సాంబశివరావు, జూనియర్ అసిస్టెంట్ బి. సింహాచలం, బి. మంగ, కునేరు సేల్స్ ఉమెన్ కె. నూకాలు కలిసి పరిశీలించారు. డిపోల పరిస్థితిని, నిల్వల భద్రతను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వరద పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕