గుమ్మా లక్ష్మిపురం పరిసరాల ప్రాంతంలో జోరుగా వర్షం

కురుపాం నియోజకవర్గం గుమ్మాలక్ష్మిపురం మండల పరిసర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా వాతావరణం ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రోజువారీ పనులకు ఇబ్బందికరంగా మారింది. వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕