గుమ్మలక్ష్మీపురం పరిధిలో దంచికొడుతున్న వాన

గుమ్మలక్ష్మీపురం మండలం పరిసరాల్లో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. గత రెండు మూడు రోజులుగా అధిక వేడితో ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వేకువజామున వాతావరణం చల్లబడి, గాలులతో కలిసి వర్షం కురిసింది. ఈ వర్షంతో వాతావరణం తక్కువగా మారి, స్థానికులకు వేడి నుండి ఊరట లభించింది.

సంబంధిత పోస్ట్