పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం మూడవ రోజు కూడా భారీ వర్షపాతం నమోదైంది. దీనితో నిత్యవసర పనులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై, రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ పరిస్థితి ప్రజల దైనందిన జీవితాన్ని స్తంభింపజేసింది.