విజయనగరం: ఏనుగుల బీభత్సం.. వణికిపోతున్న ప్రజలు

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో గల గంగరాయివలస సమీపంలో గురువారం రాత్రి 7 ఏనుగుల గుంపు సంచరిస్తున్నాయి. ఈ సందర్భంగా స్థానిక గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు స్పందించి గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు గుంపును దూర ప్రాంతాలకు తరలించి తమ ప్రాణాలకు, పంటలకు రక్షణ కల్పించాలని కోరుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్