కురుపాం మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష తేదీ 20 నుంచి 21కి పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రిన్సిపల్ వి. రామలక్ష్మీ గురువారం తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి వెబ్ సైట్ లో చేసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 8 గంటలకు చేరుకోవాలని పేర్కొన్నారు.