మన్యం జిల్లా కురుపాం మండలం బియ్యాలవలస పంచాయతీ దుర్భిలి గ్రామం సమీపంలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 700 లీటర్ల బెల్లం ఊటను కురుపాం పోలీసులు సోమవారం ధ్వంసం చేశారు. ముందస్తు సమాచారం మేరకు కురుపాం ఎస్ఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు.