కురుపాం: బైక్ తో పాటు 80లీ. సారా స్వాధీనం

మన్యం జిల్లా చినమేరంగిలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో 80 లీ టర్ల సారా స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామని కురుపాం ఎక్సైజ్ సీఐ పి. శ్రీనివాసరావు తెలిపారు. అక్రమంగా సారా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని, వారి వద్ద నుంచి 80 లీటర్లు సారాతో పాటు బైకును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్