కొమరాడలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కొమరాడ మండలం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రక్కన కొమరాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. జిల్లాలో ఏ మండలాల్లో లేని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కొమరాడ మండలం లో సొంత నిధులతో నిర్మించడం హార్శించదగ్గ విషయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు శేఖర్ పాత్రుడు, అరకు పార్లమెంట్ అధ్యక్షుల తేజోవతి, అబ్సర్వర్ వెంకటేష్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్