భోగాపురం: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లిలో శుక్రవారం ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగారు రాజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీసీ రోడ్లు, కాలువలు, విద్యుత్, భూ సమస్యలు, ఎయిర్‌పోర్ట్ నిర్వాసితుల విషయాలు ఎక్కువగా వచ్చాయని చెప్పారు. ఈ సమస్యలు అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్