నెల్లిమర్ల నగర పంచాయతీ 6 రౌండ్ లు ఓట్ల లెక్కింపు పూర్తయింది. చైర్మన్ స్వతంత్ర అభ్యర్థి లెంక అప్పలనాయుడు 3598 ఓట్ల మెజారిటీ సాధించి ఘన విజయం పొందారు. చైర్మన్ ఓట్ల వివరాలు. స్వతంత్ర అభ్యర్థి లెంక అప్పలనాయుడుకు 7605, కూటమి అభ్యర్థి మైపాడ ప్రసాద్ కు 4007, వైసీపీ అభ్యర్థి సముద్రపు రామారావుకు 3056 ఓట్లు వచ్చాయి.