సామూహిక వందేమాతరం ఆలాపన, పండిత్ దీన్ దయాల్ జయంతి వేడుకలు

వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి శిశు మందిర్ వద్ద శుక్రవారం ఘనంగా వందేమాతరం గేయం ఆలాపనతో పాటు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుర్లే శ్రీధర్ పాల్గొని పండిత్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం సామూహిక వందేమాతరం గేయం ఆలపించారు.

సంబంధిత పోస్ట్

✕
✕