నెల్లిమర్లలో హోరాహోరీగా ఎంపీటీసీ పోలింగ్ ప్రారంభం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండగుంపాం పంచాయతీలో ఎంపీటీసీ పోలింగ్ ప్రక్రియ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమైంది. పుతికపేట గ్రామంతో కలిపి మొత్తం 2,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కూటమి అభ్యర్థి పతివాడ అన్నపూర్ణ మరియు వైసీపీ అభ్యర్థి మీసాల సత్యవతి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕