నెల్లిమర్ల: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన నెల్లిమర్ల - విజయనగరం రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన నెల్లిమర్ల నుండి విజయనగరం రైల్వే స్టేషన్ల సమీపంలోని ఊటగడ్డ వద్ద జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసినవారు 94934 74582 నెంబర్ కు సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్