అక్రమ మద్యం పట్టివేత

విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం నక్కపేట గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని పూసపాటి రేగ ఎస్ఐ దుర్గాప్రసాద్ ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 20 క్వాటర్ బాటిళ్లు స్వాధీనం చేసుకొని, వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసామన్నారు.

సంబంధిత పోస్ట్