4,5 వ తేదీలలో ఓటర్ ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలు ఏర్పాటు

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ఈనెల 4, 5 తేదీల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డిజిటలైజేషన్ కార్యక్రమం జరుగుతుందని కమిషనర్ కిల్లన అప్పలరాజు గురువారం తెలిపారు. ఈ శిబిరాలు బాయ్స్ గర్ల్స్ హై స్కూల్ నందు నిర్వహిస్తారు. ప్రతి బిఎల్వోలు ప్రత్యేక శిబిరాలకు హాజరై డిజిటలైజేషన్ చేసి, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నగర ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్