హత్యాచారానికి పాల్పడిన హోంగార్డును విధుల నుంచి తొలిగిస్తాం

హత్యాచారానికి పాల్పడిన హోంగార్డును శాశ్వతంగా విధుల నుండి తొలగిస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.నేరానికి పాల్పడిన హెంగార్డును అరెస్టు చేసి, రిమాండుకు తరలిస్తున్నామని చెప్పారు. త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తి చేసి, చార్జీషీటు ఫైలు చేసి, కోర్టులో ట్రయిల్ పూర్తి చేస్తామని వెల్లడించారు.నిందితుడి శిక్షపడే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు.

సంబంధిత పోస్ట్