టెక్కలిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

నెల్లిమర్ల మండలం టెక్కలి గ్రామంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా 100 రోజులలో సాధించిన విజయాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి గ్రామ సర్పంచ్ నేతేటి సోమనాయుడు, వైస్ ప్రెసిడెంట్ పొట్నూరు సూర్యనారాయణ, ఎక్స్ ప్రెసిడెంట్ నేతేటి అప్పలనాయుడు, జనసేన కార్యకర్తలు మొయిదా జగదీష్, చందక తౌడు, మొదలగు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్