పాలకొండ సబ్ స్టేషన్ పరిధిలో 11 KV బూర్జ, సంకిలి లైన్ నిర్వహణ పనులు నిమిత్తం శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 02గంటలు వరకు అంపిలి, అన్నవరం తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును అని ఈ ఈ టీజీ కె మూర్తి తెలిపారు. విద్యుత్ అంతరాయానికి విద్యుత్ వినియోగదారులందరూ సహకరించాలని ఆయన తెలిపారు.