వైసీపీని ఓడించడమే ధ్యేయం: పడాల భూదేవి

పాలకొండ నియోజకవర్గంలో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని జనసేన నాయకురాలు పడాల భూదేవి అన్నారు. గురువారం పాలకొండ డివిజన్ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. పాలకొండ నియోజకవర్గ ప్రజలందరూ వైసీపీని ఓడించాలనే నినాదంతో ఉన్నారని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్