పాలకొండ: విద్యార్ధులు తల్లితండ్రులను గౌరవించాలి

విద్యార్థులు తల్లితండ్రులను గౌరవించాలని పాలకొండ అభివృద్ధి కమిటీ చైర్మన్ పల్ల కొండలరావు అన్నారు. గురువారం స్థానిక
ఇందిరానగర్ కాలనీలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠశాల అప్గ్రేడ్ ను పట్టణ టిడిపి నేత పల్లా కొండలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం దశ నుంచి విద్యార్థి దశకు రావాలంటే తల్లితండ్రులు చేస్తున్న కృషిని పట్టుదలని అభినందించాలని అన్నారు.

.

సంబంధిత పోస్ట్