ఆదివాసీలకు లేపాక్షి హస్తకళల శిక్షణ

సీతంపేటలో బుధవారం ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసీలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిజైన్ డెవలప్మెంట్ వర్క్ షాప్, సవర ఆదివాసి పెయింటింగ్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో 20 మందికి రెండు నెలలపాటు నిపుణులచే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆదివాసి ట్రైబల్ ఆర్ట్స్ జీవం పోయడానికి ఈ ప్రయత్నం అని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్