భామిని: దట్టంగా కమ్మేసిన పొగ మంచు

శుక్రవారం భామిని మండలంలో దట్టమైన పొగమంచు కురిసింది. దీనివల్ల రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తూ, ప్రమాదాల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పొగమంచు కారణంగా రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్