డ్రోన్ల నిఘా మందుబాబులకేనా? దొంగలకి కాదా?

జిల్లాలో పోలీసుల నిఘా కొరవడుతోందని, బహిరంగ మద్యపానం, పేకాట రాయుళ్లను డ్రోన్ల సహాయంతో పట్టుకుంటున్న పోలీసులు, కిలోల కొద్దీ బంగారం మాయమైన కేసుల్లో దొంగల జాడ పట్టలేకపోతున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది జరిగిన భారీ చోరీ సొత్తు ఇప్పటి వరకు రికవరీ కాకపోవడం గమనార్హం. చిన్న కేసులపై చూపించే ఉత్సాహం, ప్రజల ఆస్తుల రక్షణలో చూపాలని జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్