పార్వతిపురం మన్యం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం

పార్వతీపురం మన్యం జిల్లా సౌందర్య థియేటర్ దగ్గర ఉన్న లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా అజయ్ నగర్ దగ్గర ఉన్న లోతట్టు ప్రాంతాలు గువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. పాదచర్లకు, వాహన దారులకు వెళ్లడానికి వీలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇళ్లల్లో కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕