గిరిజనులపై ఒడిశా పోలీసుల దౌర్జన్యం.. మంత్రి సంధ్యారాణి ఆగ్రహం

ఒడిశా పోలీసులు గిరిజనులను అన్యాయంగా అరెస్ట్ చేస్తే సహించేది లేదని మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాలూరులో ఆమె మాట్లాడుతూ, జనగణనకు సహకరించలేదని ఆరోపిస్తూ కొఠియా గ్రూప్ ఆఫ్ విలేజ్‌‌ ఎగువసింబికి చెందిన ఇద్దరిని ఒడిశా పోలీసులు అరెస్టు చేయడంపై మండిపడ్డారు. 'ఏపీకి వచ్చి మీ దౌర్జన్యం ఏమిటి? గిరిజనులకు ఇష్టం లేకుండా ఒడిశా ఓటర్లుగా ఎందుకు చేర్చాలని చూస్తున్నారు?' అని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్