పార్వతీపురం మన్యం జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన వర్షం తర్వాత, సోమవారం నుండి ఎండలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. వర్షం కారణంగా నిలిచిపోయిన పనులు, ఎండల తీవ్రత పెరగడంతో మళ్లీ అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఎండల వేడిమిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.