శుక్రవారం పార్వతీపురంలో విద్యుత్ పనులు చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోవడంతో జి.గౌరి అనే వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన వైకేఎంలో చోటుచేసుకుంది. స్థానికులు అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.