పార్వతీపురం: వాణిజ్య గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆందోళన

వాణిజ్య గ్యాస్ ధరల పెంపుతో చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బుధవారం పార్వతీపురంలో చిరు వ్యాపారులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్యాస్ ధరలు పెరగడంతో హోటళ్లు, చిన్న వ్యాపారాలపై భారమైందన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్