పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం వంతరాం వద్ద గ్రామంలో తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటన ఆదివారం సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. రామయ్య (32), పవన్ (3) ఆటోపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఘటనా స్థలంలో మృతి చెందారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.