వైసీపీ దుర్మార్గపు పాలన కారణంగా రాష్ట్రం అధోగతి పాలు అయిందని, ఐదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మంత్రి సంధ్యారాణి విమర్శలు చేశారు. సోమవారం పాచిపెంట మండలం కేసలి గ్రామంలో సుపరిపాలన మొదటి అడుగు అనే కార్యక్రమ సభలో ఆమె మాట్లాడారు. అధికార దాహంతో అధికారం లేక పిచ్చెక్కిపోయిన వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదు అని వారి కిరాతక చర్యలు, పిచ్చి చేష్టల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని