ఈ గ్రామాలకు నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

రాజాం నియోజకవర్గం వంగర మండలంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ 11 కె. వి లైన్ పనులు ఆర్ డి ఎస్ ఎస్ స్క్రీన్ కారణంగా ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రము 4. 30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సాంబశివరావు తెలియజేశారు. మండలంలో సీతారాంపురం, శివ్వం, రుషింగి, తలగాం, కొప్పరవలస, బంగారు వలస, తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕