రాజాం పట్టణం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోండ్రు మురళిమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోడ్డు, కాలువలు, పెన్షన్ సమస్యలు ఎక్కువ వచ్చాయన్నారు. అనంతరం ప్రజాదర్భార్ లో వచ్చిన వినతులను పరిష్కారం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.