మున్సిపల్ కార్యాలయం వద్ద వాహనాలు పార్కింగ్ చేస్తే కఠినచర్యలు

మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వాహనాలు పార్కింగ్ చేస్తే ఇకనుంచి కఠిన చర్యలు తప్పవని రాజాం కమిషనర్ జె రామ అప్పలనాయుడు హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పార్కింగ్ చేస్తున్న వాహనాలను ఇకపై ఈ ప్రాంతంలో పార్కింగ్ చేయరాదని, కార్యాలయానికి వచ్చి పోయే వారికి ఇబ్బందులు కలుగుతుందన్నారు. ఇకపై ఇక్కడ పార్కింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ మరోసారి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్