నవోదయ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చాటిన వంగర విద్యార్థులు

రాజాం నియోజకవర్గం వంగర మండల కేంద్రంలో ఉన్న వివేక మాస్టర్ మైండ్ పాఠశాల విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షల్లో గొండేల డిసౌజ్, బెవర రిత్విక్ సాయి అనే విద్యార్థులు ప్రతిభ బాటి సీట్లు సాధించారని ప్రిన్సిపాల్ బి ఈశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ గణేష్ నాయుడు విద్యార్థులను అభినందించారు. వివేక్ మోస్ట్ మైండ్ స్కూల్ విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ మెరగల నేతాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్