వంగర: ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన డీఐఈఓ

వంగర మండలం మడ్డువలస జూనియర్ కళాశాలను డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శివ్వల తవిటి నాయుడు గురువారము సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే విద్య ప్రోత్సాహాన్నిప్రోత్సాహకాలు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ (ఈపీసీఈటి) టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ సక్రమముగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. మిడ్ డే మీల్స్ భోజనాన్ని రుచికరముగా అందించాలని, నిర్వాహకులకు తెలియజేశారు. రికార్డును పరిశీలించారు.

సంబంధిత పోస్ట్